ETV Bharat / bharat

కాంగ్రెస్​ ఐదో జాబితా విడుదల

లోక్​సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ... అభ్యర్థుల జాబితాలు ఇప్పుడిప్పుడే కొలిక్కివస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్​ పార్టీ 56 మంది అభ్యర్థులతో కూడిన ఐదో జాబితా విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్​ నుంచి 22, పశ్చిమ్​ బంగ నుంచి 11 మంది ఉన్నారు. ఇంతకుముందు నాలుగు విడతల్లో 137 మంది పేర్లను ప్రకటించింది అధిష్టానం.

author img

By

Published : Mar 19, 2019, 6:38 AM IST

Updated : Mar 19, 2019, 8:31 PM IST

కాంగ్రెస్​ ఐదో జాబితా విడుదల
కాంగ్రెస్​ ఐదో జాబితా విడుదల
2019 సార్వత్రికంలో సత్తా చాటి అధికారంలోకి రావాలని చూస్తున్న హస్తం పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపికలోనూ అదే వ్యూహం అమలు చేస్తోంది. తాజాగా లోక్​సభ బరిలో నిలవనున్న మరో 56 మంది పేర్లను ప్రకటించింది అధిష్టానం.

అత్యధికంగా ఆంధ్రప్రదేశ్​ నుంచి 22, అత్యల్పంగా యూపీ నుంచి ముగ్గురి పేర్లు వెల్లడించింది. బంగాల్​ నుంచి 11, తెలంగాణ నుంచి 8, ఒడిశాలో 6, అసోం నుంచి ఐదుగురిని ఎన్నికల పోటీకి దింపింది.

ప్రణబ్​ తనయుడికి అవకాశం...

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ కుమారుడు అభిజిత్​ ముఖర్జీని లోక్​సభ బరిలో నిలిపింది కాంగ్రెస్​. బంగాల్​లోని జంగీపుర్​ స్థానం నుంచి వీరు పోటీ చేయనున్నారు.

రాహుల్​ గాంధీ నేతృత్వంలో సమావేశమైన కాంగ్రెస్​ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ జాబితా వెలువరించింది. ఒడిశాలో కేంద్ర మాజీ మంత్రి భక్తచరణ్​ దాస్​ను కలహండి నుంచి బరిలో నిలిపింది. ఒడిశా నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీచేయనున్న మరో 36 మంది పేర్లనూ ప్రకటించింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Dubai Police Academy Stadium, Dubai, UAE. 17th March 2019.
1. 00:00 Various of Allyson Felix talking to people ahead of training clinic
2. 00:19 Various of Felix and Special Olympics athletes during clinic
SOURCE: VNR
DURATION: 01:12
STORYLINE:
World and Olympic champion sprinter Allyson Felix participated in a training clinic with Special Olympics athletes in Dubai, UAE on Sunday.
Felix shared her expertise with some of the athletes competing in the 15th edition of the Special Olympics World Games, which is currently taking place in nearby Abu Dhabi.
The 33-year-old American has raced against the world's best over 100, 200 and 400 metres.
Felix has been particularly successful over 200 metres, winning the world title on three occasions (in 2005, 2007 and 2009).
Her most recent successes have come in relays - Felix winning four-by-100 and four-by-400 metres gold medals with her team-mates at both the Rio Olympics in Brazil in 2016 and again at the IAAF World Championships in London, England the following year.
Last Updated : Mar 19, 2019, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.