ETV Bharat / bharat

పోలీస్​ బస్​పై నక్సల్స్​ దాడి- 16 మంది మృతి

మహారాష్ట్ర గడ్చిరోలిలో నక్సలైట్లు మరోమారు రెచ్చిపోయారు. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 15 మంది పోలీసులు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో నక్సల్స్​ దుశ్చర్య- 16 మంది బలి
author img

By

Published : May 1, 2019, 2:10 PM IST

Updated : May 2, 2019, 5:16 AM IST

పోలీస్​ వాహనంపై నక్సల్స్​ దాడి

మహారాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు నక్సలైట్లు ఘాతుకానికి ఒడిగట్టారు. గడ్చిరోలి జిల్లాలో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేల్చారు. ఈ దాడిలో గడ్చిరోలి సీ-60 దళానికి చెందిన 15 మంది పోలీసు జవాన్లు, ఒక డ్రైవర్​ అమరులయ్యారు.

పక్కా ప్రణాళికతో...

గడ్చిరోలి జిల్లా కుర్ఖేడాలో రహదారి నిర్మాణ సంస్థకు చెందిన 27 వాహనాలకు నక్సలైట్లు ఉదయం నిప్పుబెట్టారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు భద్రతా బలగాలను మోహరించారు. అందులో భాగంగా... సీ-60 దళానికి చెందిన కమాండోలు ఆ ప్రాంతానికి వెళ్తుండగా దాడి జరిగింది. జంబోర్​ఖేడా, లందారి మధ్య నక్సలైట్లు ఐఈడీ పేల్చారు.

  • Strongly condemn the despicable attack on our security personnel in Gadchiroli, Maharashtra. I salute all the brave personnel. Their sacrifices will never be forgotten. My thoughts & solidarity are with the bereaved families. The perpetrators of such violence will not be spared.

    — Chowkidar Narendra Modi (@narendramodi) May 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఐఈడీ దాటికి పోలీసుల బస్సు తునాతునకలైంది. వాహనంలోని వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కాల్పులు...

దాడి సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి అదనపు భద్రతా సిబ్బందిని పంపారు. జవాన్లు అక్కడకు చేరుకోగానే నక్సలైట్లు మరోమారు విరుచుకుపడ్డారు. వారిపై దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య కాసేపు హోరాహోరీ కాల్పులు జరిగాయి.

నిఘా వైఫల్యం కాదు....

గడ్చిరోలి దాడి నిఘా వైఫల్యం కాదని చెప్పారు మహారాష్ట్ర డీజీపీ సుబోధ్​ కుమార్​ జైస్వాల్. నక్సలైట్లకు గట్టి జవాబు ఇస్తామని స్పష్టంచేశారు.

  • Spoke to Maharashtra CM Shri @Dev_Fadnavis regarding the tragic incident in Gadchiroli and expressed my grief at the loss of brave Police personnel. We are providing all assistance needed by the state government. MHA is in constant touch with the state administration. 2/2

    — Chowkidar Rajnath Singh (@rajnathsingh) May 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Attack on Maharashtra Police personnel in Gadchiroli is an act of cowardice and desperation. We are extremely proud of the valour of our police personnel. Their supreme sacrifice while serving the nation will not go in vain. My deepest condolences to their families. 1/2

AP Video Delivery Log - 0700 GMT News
Wednesday, 1 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0553: Japan New Emperor Reaction AP Clients Only 4208678
Reaction as new Japan emperor greets spectators
AP-APTN-0543: US Shooting Must credit WSOC/No access Charlotte, NCarolina 4208664
Campus police chief: Our officers saved lives
AP-APTN-0535: South Korea Rally AP Clients Only 4208677
Seoul demo calls for apology from Japan for war crimes
AP-APTN-0519: US MN Noor Verdict 2 PART MANDATORY CREDIT CEDRIC HOHNSTADT, MUST BE USED WITHIN 14 DAYS FROM TRANSMISSION, NO ARCHIVING, NO LICENSING 4208676
Reax as black cop gets murder for killing white woman
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 2, 2019, 5:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.