Pratidhwani: ఎలక్ట్రిక్ బైక్లు ఎందుకు పేలుతున్నాయి..? ప్రమాదాలను నివారించడం ఎలా..? - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video

ఎలక్ట్రిక్ బ్యాటరీలు బాంబుల్లా పేలుతున్నాయి. వాహనాలు మంటల్లో కాలి బూడిదవుతున్నాయి. ఆదమరిచి ఉన్నవేళ ఊహించని ఉత్పాతం సృష్టిస్తున్నాయి. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ పేలుళ్లతో మరణాలు సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇంధన ధరల భారం తగ్గించుకునేందుకు ఈవీల కొనుగోలుకు మొగ్గుచూపుతున్న ప్రజలకు ఈ ప్రమాదాలు గుబులు పుట్టిస్తున్నాయి. అసలు ఈవీ బ్యాటరీల తయారీకి ఉపయోగిస్తున్న పరిజ్ఞానం ఏంటి ? ఉన్నట్టుండి పేలుతున్న బ్యాటరీ ప్రమాదాలను నివారించడం ఎలా ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.