thumbnail

'నృత్యాలతో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారాలు'

By

Published : Apr 5, 2019, 8:49 PM IST

గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో నృత్యాలతో హోరెత్తుతోంది. నాయకుల మీద పాటలకు ప్రత్యేకంగా జానపద కళాకారులు నృత్యాలు చేశారు. అవి చూడటానికి ప్రజల కనువిందు చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.