Health is Wealth : కరోనా ఆపద వేళల్లో ఆరోగ్య బీమానే మహాభాగ్యం - Health is Wealth : కరోనా ఆపద వేళల్లో ఆరోగ్య బీమానే మహాభాగ్యం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11981515-200-11981515-1622564150337.jpg)
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఆస్పత్రి గడప తొక్కితే ఇల్లు, ఒళ్లు గుల్లవుతోంది. సామాన్య మధ్యతరగతి ప్రజల కష్టాలు పరిస్థితి మరింత దయనీయంగా మారుతున్నాయి. కరోనా వాటిని మరింత పెంచింది. ఈ పరిస్థితుల్లో ఆదుకునేదెవరూ. ఇదే విషయంపై విలువైన సూచనలు చేస్తున్నారు బీమా రంగ నిపుణులు. ఇలాంటి తరుణంలో ఆరోగ్య బీమా ఉంటే భారం తగ్గుతుందని.. ఆరోగ్య బీమా ఉంటే ఆపదలో ధీమాగా ఉండొచ్చని హితవు పలుకుతున్నారు. సంక్షోభ సమయాన బీమా ఆర్థికంగానే కాకుండా మానసికంగానూ ధైర్యాన్ని ఇస్తుందని , కొవిడ్ నేర్పిన పాఠాలతో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ పాలసీలు తప్పనిసరిగా మారాయని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ ఆరోగ్య బీమా ఆవశ్యకతపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
Last Updated : Jun 1, 2021, 9:48 PM IST
TAGGED:
prathidwani