ప్రతిధ్వని: ఎన్నికలు.. ఫలితాలు - భారత్ డిబేట్
🎬 Watch Now: Feature Video
హోరా హోరీగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్పష్టమైన మెజారిటీ సాధించింది. అలాగే.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా తన సత్తాను చాటుకుంది. తెలంగాణలోనూ.. దుబ్బాక స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భాజపా సంచలన విజయం సాధించింది. నేడు వెలువడిన ఎన్నికల ఫలితాల సరళిపై.. ప్రతిధ్వని చర్చ.