ఫిట్ ఇండియా... వరల్డ్ రికార్డుకై యోగా కార్యక్రమం - yoga news in karnool
🎬 Watch Now: Feature Video
ఫిట్ ఇండియాలో భాగంగా ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో... వరల్డ్ రికార్డ్ కోసం విద్యార్థులతో యోగా, ప్రత్యేక డ్రీల్ను చేయించారు. లక్షా నలభై రెండు వేల మంది విద్యార్థులతో ఒకే సమయంలో వరల్డ్ రికార్డు సాధించేందుకు 360 బ్రాంచీల్లో 190 వేదికలపై 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు యోగా చేశారు. అనంతపురం,ప్రకాశం జిల్లా అద్దంకి, దర్శి, కృష్ణా జిల్లా విజయవాడ, నూజివీడు, నెల్లూరు,కర్నూలు నందికొట్కూరులో విద్యార్థులు అలరించారు.