ETV Bharat / state

ఎన్నికల ప్రచారంలో.. వైకాపా ఆటో ర్యాలీ - కడప జిల్లా రాజంపేట

ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా రాజంపేటలో ఆటో కార్మికులతో కలిసి వైకాపా నాయకులు భారీ ర్యాలీ చేశారు.

వైకాపాకు మద్దతుగా ఆటో కార్మికుల ర్యాలీ
author img

By

Published : Mar 27, 2019, 3:03 PM IST

వైకాపాకు మద్దతుగా ఆటో కార్మికుల ర్యాలీ
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా కార్మికులు ఆటో ర్యాలీ చేశారు. స్థానిక మన్నూరు ఎల్లమ్మ ఆలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్, శివాలయం, పాతబస్టాండ్ మీదుగా రైల్వేస్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మేడా మల్లికార్జున్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి

రాజంపేటలో అసమ్మతి గాలి

Intro:Ap_cdp_46_27_ysr_auto_ryali_Av_c7
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక మన్నూరు ఎల్లమ్మ ఆలయం నుంచి ఆటో కాశర్మికులు నిర్వహించిన ర్యాలీని వైకాపా అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. మన్నూరు నుంచి ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్, శివాలయం, పాతబస్టాండ్ మీదుగా రైల్వేస్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆటో కార్మికులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Body:వైకాపా ఆటో కార్మికుల ర్యాలీ

Conclusion:రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.