ETV Bharat / state

వచ్చే నెల 4 నుంచి ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు - starting next month

అక్టోబరు 4 నుంచి 6 వరకు కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య కళాశాలలో అంతరిక్ష వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.

ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు
author img

By

Published : Sep 30, 2019, 4:37 PM IST

ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు

కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో అక్టోబరు 4 నుంచి 6 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నారాయణ స్పష్టం చేశారు. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 4వ తేదీన ప్రజల్లో వారోత్సవాలపై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. 5, 6 తేదీల్లో అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇప్పటివరకు ప్రయోగించిన రాకెట్ల నమూనాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

ఇదీచదవండి

'అధికారం చలాయించొద్దు.. ప్రజలకు సేవ చేయండి'

Intro: పెన్న బ్యారేజీ పనులు మార్చి 31 తేదీ నాటికి పూర్తి చేస్తామని పెన్నా బ్యారేజ్ ఈ. ఈ ఈ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సంవత్సరము నుంచి ఆగిన పనులు నూతనంగా వచ్చిన ప్రభుత్వం పనులు పరిశీలించి, కాంట్రాక్టు కు రావలసిన పాత బకాయిలు చెల్లించడం తో మరలా పనులు మొదలు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. 87 శాతం పనులు పూర్తయ్యాయని, గేట్లు ,కాంక్రీట్ పనులు ఉన్నాయని
ఎట్టి పరిస్థితుల్లో మార్చి నాటికి పూర్తి చేయాలని మంత్రిగారు
చెప్పారని ఆయన తెలిపారు.
బైట్ విజయ్ కుమార్ రెడ్డి , పెన్నా బ్యారేజ్ ఈ . ఈ ఈ నెల్లూరు జిల్లా

Body:పెన్నా బ్యారేజ్

Conclusion:బి రాజా నెల్లూరు 9394450293

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.