ETV Bharat / state

న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య ఆందోళన - భర్త ఇంటి ముందే ఆందోళన దిగిన భార్య న్యూస్

కడప జిల్లా బద్వేల్‌లో భర్త ఇంటి ముందే న్యాయం కావాలంటూ భార్య ఆందోళనకు దిగింది. నూర్‌ బాషా కాలనీలో ఉంటున్న శ్రీనివాసులు భార్య చంద్రకళ.... బిడ్డతో పాటు ఆందోళన చేసింది. చివరకు అత్తమామలు కూడా లోనికి రానివ్వకుండా తలుపులు వేసేశారు. దీంతో తన కాపురం తనకు కావాలంటూ నిలదీసింది. ఆస్తి కోసం తనను వదిలించుకుని తన భర్తకు వేరే వివాహం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

wife-strike-at-husbands-house
author img

By

Published : Nov 23, 2019, 10:59 AM IST

భర్త ఇంటి ముందే ఆందోళన దిగిన భార్య

.

భర్త ఇంటి ముందే ఆందోళన దిగిన భార్య

.

Intro:3333Body:666Conclusion:కడప జిల్లా బద్వేల్ నూర్ భాషా కాలనీలో భర్త శ్రీనివాసులు ఇంటి ముందు భార్య చంద్రకళ చంటి బిడ్డతో కలిసి ఆందోళనకు దిగింది దీనిని గమనించిన భర్త అత్తమామలు లోనికి రానివ్వకుండా చేసుకున్నారు రాత్రి సమయంలో చలి అయిన ఆందోళనకు దిగడంతో అ వీధి అంతా సందడిగా మారింది తనకు సంసారం కావాలని ఆస్తి కోసం తనను వదిలించుకొ నీ వేరే వివాహం చేసుకోవాలని చూస్తున్నారని బాధితురాలు వాపోతోంది
చంద్రకళ బాధితురాలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.