ETV Bharat / state

ఎండకు ఎండి.. వానకు తడిచి.. మరికొన్ని మాయమై ! - kadapa

ఒకట్రెండు కాదు.. వందల కొద్ది వాహనాలు అక్కడ  పనికి రాకుండా పోతున్నాయి. ఎండకు ఎండి... వానకు తడిచి కొన్ని తుప్పు పట్టిపోతే... మరి కొన్ని మాయమైపోతున్నాయి. అవన్నీ సీజ్‌ చేసిన వాహనాలు. పట్టించుకునేవారు లేక అవన్నీ పాడడవుతున్నాయి.

ఎండకు ఎండి..వానకు తడిచి..మరికొన్ని మాయమై!
author img

By

Published : Apr 28, 2019, 4:35 PM IST

ఎండకు ఎండి..వానకు తడిచి..మరికొన్ని మాయమై!

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ పోలీసుస్టేషన్​లో వివిధ కేసులు, రోడ్డు ప్రమాదాల్లో పట్టుబడిన వాహనాలను ఏళ్ల తరబడి ఆరుబయటే పడేస్తున్నారు. కేసులు పరిష్కారం కాక కొన్ని, వేలంలో కొనే పరిస్థితి లేక ఇంకొన్ని నాశనమైపోతున్నాయి. అలా ఆరుబయటే ఉన్న వాహనాల విభాగాలను కొంతమంది మాయం చేస్తున్నారు
జమ్మలమడుగు పోలీసు స్టేషన్​లో ఉన్న వాహనాలను తుప్పు పట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వేలం వేస్తామన్న ధ్యాస లేక వాటి విడిభాగాలు మాయం చేస్తున్నారు. ప్రమాదాల బారిన పడినవి, వివిధ కేసుల్లో జప్తు చేసినవి శిథిలావస్థకు చేరాయి. లక్షలు విలువ చేసే స్కార్పియో, లారీలు, ద్విచక్ర వాహనాలు నిరుపయోగంగా మారాయి. పోలీసు శాఖ, రవాణ శాఖ అధికారులు స్పందించి వేలం వేసి రాష్ట్ర ఆదాయానికి సహకరించాలని పలువురు కోరుతున్నారు.

Amethi (Uttar Pradesh), Apr 28 (ANI): Congress General Secretary from UP (East) Priyanka Gandhi slammed Smriti Irani for distributing shoes in Amethi by calling it 'an insult of people of Amethi'. She said, "Issues are clear; employment, education and health. Nationalism is to solve problems of people. Here they don't listen to people, when they raise their issues they suppress them, it's neither democracy nor nationalism." She further added, "The way they contest polls by distributing money, sarees and shoes in front of media is wrong. People of Amethi have never begged in front of anyone. I've been coming here since I was 12, people of Amethi and Raebareli have a lot of pride.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.