ETV Bharat / state

వివాహేతర సంబంధం.. పురుగుల మందు తాగి ఇద్దరూ ఆత్మహత్య - కడపలో పురుగులమందు తాగి ఇద్దరు వ్యక్తులు మృతి

కడప జిల్లా ప్రధాన రహదారి మార్గంలో ఉన్న సిద్దయ్యపల్లి గ్రామ సమీపంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టకున్న మహిళ కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

Two people were dead due to taking of insecticide at kadapa district
పురుగులమందు తాగి ఇద్దరు వ్యక్తులు మృతి
author img

By

Published : Dec 20, 2019, 11:43 AM IST

పురుగులమందు తాగి ఇద్దరు వ్యక్తులు మృతి

కడప ప్రధాన రహదారిలో ఉన్న ఇళ్ల సిద్దయ్యపల్లి గ్రామ సమీపంలో పిక్కల గురుప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనితో వివాహేతర సంబంధం ఉన్న మహిళ కూడా ఆత్మహత్య చేసుకుంది. ముద్దనూరు పట్టణానికి చెందిన గురుప్రసాద్ బేల్దారి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనితోపాటు పనులకు వచ్చే వివాహితతో గురుప్రసాద్​కు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు వివాహం చేస్తామని మందలించటంతో... మనస్తాపానికి గురైన గురుప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న వివాహిత సైతం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: పాఠశాల వ్యాన్-బైక్ ఢీ... ముగ్గురికి తీవ్రగాయాలు

Intro:AP_CDP_66_18_IDDHARU MRUTHI_AVB_AP10188

CON:SUBBARAYUDU, ETV
CONTRIBUTER; KAMALAPURAM
యాంకర్
. కడప జిల్లా ఆర్టీపీపీ వెళ్ళే ప్రధాన రహదారిలో ఉన్న ఇళ్ల సిద్దయ్య పల్లి గ్రామ సమీపంలో పిక్కల గురుప్రసాద్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు కిషన్ విషయం తెలిసిన మరో మహిళ కూడా ఆత్మహత్యాయత్నం చేశారు కలమల్ల పోలీసులు అందించిన సమాచారం మేరకు ముద్దనూరు పట్టణంలోని యాదవ్ పాలించిన గొప్ప లక్ష్మి దేవి దంపతులకు ఇద్దరు కుమారులు ఒక జీవనం సాగిస్తున్నాడు అతనితోపాటు బేల్దారి పనులకు వచ్చే వివాహితతో గురు ప్రసాద్ వివాహేతర సంబంధం ఏర్పడింది విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు వివాహం చేస్తామని మందలించాడు దీంతో మనస్తాపం చెందిన గ్రామ సమీపాన కి వెళ్లి పురుగుల మందు తాగి ఈ విషయం తెలుసుకున్న వివాహిత సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఈరోజు చనిపోవడం జరిగింది ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కలమల్ల ఎస్సై చంద్రమోహన్

బైట్. చంద్రమోహన్
*(యస్ ఐ కలమల్ల)

Body:ఇద్దరు మృతి

Conclusion:కడప జిల్లా కమలాపురం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.