ETV Bharat / state

'రైతులు, కూలీల సమస్యలు పరిష్కరించాలి' - farmers problems during lock down

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి తన ఇంట్లో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న రైతులు, పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ దీక్ష చేస్తున్నారు.

tulasi reddy on lock down
తులసి రెడ్డి దీక్ష
author img

By

Published : Apr 24, 2020, 10:26 AM IST

Updated : Apr 24, 2020, 10:44 AM IST

లాక్​డౌన్​ సమస్యలపై మాట్లాడుతున్న తులసి రెడ్డి

లాక్‌డౌన్‌తో రైతులు, కూలీలు పడుతున్న ఇబ్బందులు పరిష్కరించాలన్న డిమాండ్‌తో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి దీక్ష చేస్తున్నారు. కడప జిల్లా వేంపల్లెలోని తన ఇంట్లో ఒక్కరోజు దీక్ష చెేపట్టారు. రైతులకు పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పేద కుటుంబాలకు రూ. 5 వేలు నుంచి 10 వేలు ఆర్థిక సాయం చేయాలన్నారు. వారికి నిత్యావసరాలు ఇంటి వద్దకే పంపాలని సూచించారు. వలస కార్మికులను అన్ని జాగ్రత్తలు తీసుకొని వారి వారి ఇళ్లకు చేర్పించాలన్నారు. వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, విలేఖరులకు, పోలీసులకు కరోనా రిస్క్​ అలవెన్స్​ ఇవ్వాలని తులసిరెడ్డి డిమాండ్​ చేశారు.

ఇదీ చదండి: రాష్ట్రంపై కరోనా పడగ... ఒకే రోజు 80 కేసులు

Last Updated : Apr 24, 2020, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.