కడపజిల్లాలో తాజాగా 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 444కి చేరింది. 165 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. నిన్న నమోదైన 36 కేసుల్లో.. ప్రొద్దుటూరు-16, మైలవరం మండలం నవాబుపేట-8, కడప-8, గాలివీడు-1, రాయచోటి-1, విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన ఇద్దరికి కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు.
ఇది చదవండి అమరులైన సైనికులకు ముస్లింల నివాళి