ETV Bharat / state

పరిసరాల పరిశుభ్రతపై.. విద్యార్థుల అవగాహన ర్యాలీ - hygiene

పరిశుభ్రత-పచ్చదనంపై 'క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా' ఆధ్వర్యంలో కడప జిల్లా రాయచోటిలో విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

విద్యార్థుల అవగాహన ర్యాలీ
author img

By

Published : Jul 24, 2019, 7:44 PM IST

విద్యార్థుల అవగాహన ర్యాలీ

'పరిశుభ్రత-పచ్చదనం'పై కడప జిల్లా రాయచోటిలో విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గాలివీడు రోడ్డు నుంచి కొత్తపేట తహసీల్దార్ కార్యాలయం, హంస వీధి తానా మీదుగా నేతాజీ కూడలి వరకు విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి ర్యాలీ చేపట్టారు. 'క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా' కార్యక్రమం చేపట్టి పట్టణంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని.. తద్వారా వాతావరణంలో సమతౌల్యం ఏర్పడుతుందని సూచించారు.

ఇదీచూడండి

మా చిన్నారిని కాపాడండి సార్..!

Intro:Ap_Vsp_62_24_Dear_Comrade_Movie_PC_Ab_C8_AP10150

Body:డియర్ కామ్రేడ్ చిత్రయూనిట్ విశాఖలో సందడి చేసింది ఈనెల 26వ తేదీన దేశ వ్యాప్తంగా విడుదల కానున్న డియర్ కామ్రేడ్ చిత్రం ఫ్రీ రిలీజ్ ఇవాళ విశాఖలో చేస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ విశాఖలో మీడియాతో మాట్లాడింది ఈ చిత్రం హీరో విజయ్ దేవరకొండ తో పాటు హీరోయిన్ రష్మిక సహ నటులు నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ చిత్రం హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఈ సినిమా తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సమాజంలో జరుగుతున్న అవినీతి తప్పులను ఎత్తి చూపించే పౌరుడిగా ఈ చిత్రంలో తాను వైవిధ్యంగా నటించానని చెప్పారు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా ఆదరిస్తుంది అని అన్నారు ప్రతి ఒక్కరు సినిమా చూసి విజయవంతం చేయాలని కోరారు
---------
బైట్ విజయ్ దేవరకొండ నటుడు
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.