కడప జిల్లా ప్రొద్దుటూరు ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి విలువిద్య పోటీలు ముగిశాయి. అండర్ 17 బాల బాలికలకు నాలుగు రోజులపాటు ఈ పోటీలు జరిగాయి. 30 రాష్ట్రాల నుంచి 570 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. ఫైనల్లో విజేతలకు బంగారు, రజత, కాంస్య పతకాలను అందజేశారు.
ఇదీ చదవండి: