ETV Bharat / state

రాజంపేటలో.. ఎస్​జీఎఫ్​ అండర్​ -19 క్రీడా పోటీలు ప్రారంభం - games in rajampeta government college

ఎస్​జీఎఫ్​ అండర్​ - 19 ఆటల పోటీలను కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో ప్రిన్సిపాల్​ ఎస్​.వి.రమణ ప్రారంభించారు. ఖోఖో, థాయ్​ బాక్సింగ్​, బాక్సింగ్​ క్రీడలకు పోటీలు నిర్వహించారు.

క్రీడల పోటీలు
author img

By

Published : Sep 19, 2019, 9:57 PM IST

రాజంపేటలో ఎస్​జీఎఫ్​ అండర్​ -19 క్రీడల పోటీలు ప్రారంభం

కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్​జీఎఫ్ అండర్-19 ఆటల పోటీలను కళాశాల ప్రిన్సిపల్​ ఎస్​.వి.రమణ ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేయనున్నారు. పోటీలకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. ఇక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులకు అక్టోబర్​ 4న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో అవకాశం కల్పించనున్నారు. అనంతరం బాక్సింగ్​, థాయ్​ బాక్సింగ్​ క్రీడలు నిర్వహించి క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. బాక్సింగ్​ రాష్ట్ర స్థాయి పోటీలను అనంతపురంలోనూ... థాయ్​ బాక్సింగ్​ పోటీలను రాజంపేటలో నిర్వహిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:

పులివెందుల అభివృద్ధిపై.. ముఖ్యమంత్రి సమీక్ష

Intro:ap_cdp_17_19_spandana_pi_nirasana_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
72 గంటల్లో స్పందన ఫిర్యాదులను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు అధికారులు ఎవరు పాటించడం లేదని, నెలరోజులు అయినప్పటికీ సమస్యను పరిష్కరించ లేదంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలో ఇలా జరుగుతుంటే ఇతర జిల్లాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇద్దరు మంత్రుల నుంచి సిఫార్సు చేసిన అప్పటికి అధికారులు స్పందించకపోవడం బాధాకరమని చెప్పారు. కడప జిల్లా రాయచోటి కి చెందిన సిద్ధార్థ గౌడ్ 2011లో అదే ప్రాంతంలో రెండున్నర ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశాడు. సిద్ధార్థ గౌడ్ వృత్తిరిత్యా హైదరాబాదులో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆ స్థలం తనదంటూ ఆక్రమించుకుని పొలం వేసుకుంటున్న విషయం తెలుసుకున్న సిద్ధార్థ గౌడ్ రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. ఆగస్టు 14న స్పందన లో ఫిర్యాదు చేయగా కడప ఆర్డీవో కార్యాలయానికి బదలాయించారు. కానీ అధికారులు అతనికి సమాధానం ఇవ్వకుండా నెల రోజుల నుంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 72 గంటల పరిష్కరించాల్సిన సమస్యను అధికారులు 30 రోజులు అయినప్పటికీ పట్టించుకోలేదని సీఎం జిల్లాలో ఈ విధంగా ఉండడం దారుణమని వాపోయాడు. అధికారులు స్పందించి న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు.
byte: సిద్ధార్థ గౌడ్, బాధితుడు.
byte: సింగ్, ఆర్డీవో కార్యాలయ ఏవో, కడప.

Body:బాధితుడు ఆవేదన

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.