ఇదీ చూడండి:
ఆర్టీపీపీని ఎన్టీపీసీలో విలీనం చేయడంపై ఉద్యోగుల ఆందోళన
కడప జిల్లా ఎర్రగుంట్లలో ఆర్టీపీపీని ఎన్టీపీసీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎన్టీపీసీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తాము రెండు రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఆర్టీపీపీని ఎన్టీపీసీలో విలీనం చేయడంపై ఉద్యోగుల ఆందోళన
కడప జిల్లా ఎర్రగుంట్లలో ఆర్టీపీపీని.. ఎన్టీపీసీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్యూ మౌంటెన్ సెంటర్ వద్ద నుంచి మెయిన్ గేట్ వరకూ ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఎన్టీపీసీ గోబ్యాక్.. ఆర్టీపీపీని కాపాడుకుందాం అని నినాదాలు చేశారు. తాము రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమని అన్నారు. ఇలాగే కొనసాగితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:
Intro:AP_CDP_66_21_RTPP LO VIDYUTH UDYOGULA RALLY_AVB_AP10188
CON:SUBBARAYUDU, ETV
CONTRIBUTER:KAMALAPURAM
యాంకర్
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీ ని ఎన్ టి పి సి లో విలీనం చేస్తున్నారని అలా కాకుండా ఏపీ జెన్కో కొనసాగించాలని ఆర్టీపీపీ విద్యుత్ ఉద్యోగులు కాలనీ ru మౌంటెన్ సెంటర్ దగ్గర నుండి మెయిన్ గేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎన్టిపిసి గో బ్యాక్ ఎన్టిపిసి గో బ్యాక్ ఆర్టీపీపీ ని కాపాడుకుందాం కాపాడుకుందాం అని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు మెయిన్ గేటు వద్ద కూర్చుని ఈ రోజు రెండో రోజు అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమని అన్నారు ఇలాగే కొనసాగితే రేపు జరగబోయే ముఖ్యమంత్రి పర్యటన నో నో మా కుటుంబ సభ్యుల మందరము కలిసిన అడ్డుకునే ప్రయత్నం చేస్తామన్నారు
బైట్ 1 శివయ్య
(rtpp యూనియన్ నాయకుడు)
Body:విద్యుత్ ఉద్యోగుల భారీ ర్యాలీ
Conclusion:కడపజిల్లా కమలాపురం