ETV Bharat / state

సమ్మె నోటీసులోని సమస్యలన్నీ పరిష్కరించాలి - government

సమ్మె నోటీసులోని సమస్యలన్నింటినీ పరిష్కరించకుంటే ఈనెల 13వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ ఐకాస నేతలు డిమాండ్ చేశారు.

ఆర్టీసీ
author img

By

Published : Jun 9, 2019, 8:32 AM IST

సమ్మె నోటీసులోని సమస్యలన్నీ పరిష్కరించాలి

కార్మిక సమస్యలపై సోమవారం ముఖ్యమంత్రి జగన్​ని కలవనున్నట్టు ఆర్టీసీ ఐకాస నేతల నరసయ్య తెలిపారు. సమస్యలపై సానుకూలంగా స్పందించకుంటే 13 నుంచి సమ్మె తప్పదని కడప ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో లో జరిగిన సమ్మె సన్నాహక బహిరంగ సభలో చెప్పారు. ఆర్టీసీలో కార్మికులను కుదించే విధానాన్ని రద్దు చేయాలన్నారు. అద్దె బస్సుల స్థానంలో ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అని కోరారు. కార్మికులకు 60 ఏళ్ల వయోపరిమితి పెంచాలని ఆయన పేర్కొన్నారు. వీటన్నింటిపై యాజమాన్యం స్పందించకుంటే సమ్మె తథ్యమని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి.

ముఖ్యమంత్రి...ఉప ముఖ్యమంత్రి..చీఫ్ విప్!

Jammu (J-K), June 08 (ANI): Border Security Force (BSF) is the first line of defence protecting the international borders in India .The extreme heat wave which has engulfed the whole country has made their work very difficult in Jammu. The temperatures soar during the day time is more than 45 degrees celsius. The Jawans have to do patrolling on International Borders in the existing extreme temperatures with heavy uniform and bullet proof jackets which tests their strength. Despite severe temperature conditions Jawans kept a tight vigil on border, so that no enemy can infiltrate on this side. A jawan said, "People in the country are sleeping with an assurance that we are at the border. So, no matter what the weather is, we are always on alert."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.