లాక్డౌన్ కారణంగా కడప జిల్లాలో ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లుతోంది. జిల్లాలోని 8 డిపోల్లోని 900 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఒక్క బద్వేల్ ఆర్టీసీ డిపోనే ఇప్పటివరకు 70 లక్షల రూపాయలకు పైగా ఆదాయాన్ని కోల్పోయింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఆర్టీసీ ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి.