ETV Bharat / state

రాజోలీ వద్ద కుందు నదికి జలకళ - water

కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులోని రాజోలి ఆనకట్ట వద్ద నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

రాజోలీ ఆనకట్ట
author img

By

Published : Sep 20, 2019, 5:13 PM IST

రాజోలీ వద్ద కుందు నదికి జలకళ

కర్నూలు, కడప జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పోటెత్తుతున్నాయి. కుందు నదిలోకి భారీగా వరద నీరు చేరడంతో రాజోలి ఆనకట్ట వద్ద జలకళ సంతరించుకుంది. సుమారు 64 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దువ్వూరు మండలం పెద్ద జొన్నవరం, నేలటూరులోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
ఇది కూడా చదవండి.

సార్..! పొంచిఉన్న ప్రమాదాన్ని గుర్తించండి

Intro:AP_ONG_13_20_VILLAGERS_DHARNA_ON_WINE_SHOP_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
................................................................................
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పిటికాయగుళ్ల గ్రామంలో మద్యం దుకాణం తీసివేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో మహిళలు ఆందోళన చేపట్టారు. ఒంగోలు భాగ్యనగర్ లోని వెలుగు కార్యాలయం సమావేశ మందిరంలో ఎక్సైజ్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొని తిరిగివెళ్తున్న ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి ఆపి తమ సమస్యను వివరించారు. గ్రామ బస్టాండ్ కూడలిలో ఉన్న మద్యం దుకాణం తీసివేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ ...తమ గ్రామంలో మద్యం దుకాణం తీసేస్తానని మంత్రి హామీ ఇచ్చారని మహిళలు అన్నారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణం తీసివేయాలని లేకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని మహిళలు అన్నారు.....బైట్
రమాదేవి, ఐద్వా నాయకురాలు
సరితా, పిటికాయగుళ్ల గ్రామస్తురాలు.

Body:ongole

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.