కడప జిల్లా రాయచోటిలో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఉత్తరప్రదేశ్ యువతి అత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
కేంద్రం జోక్యం చేసుకోని నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. రెవెన్యూ కార్యాలయం ముందు అరగంట పాటు నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి: