ETV Bharat / state

'వందల కోట్లతో ప్రొద్దుటూరు అభివృద్ధి'

తెదేపా పాలనపై ప్రజల్లో సంతృప్తి ఉందని... మళ్లీ అధికారం కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థి లింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

ప్రొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థి లింగారెడ్డి
author img

By

Published : Mar 25, 2019, 5:23 PM IST

ప్రొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థి లింగారెడ్డి
తెలుగుదేశం, ప్రభుత్వపాలనపై ప్రజల్లో సంతృప్తి ఉందని... అన్ని వర్గాలు తప్పక ఆదరిస్తారని ప్రొద్దుటూరు తెదేపా అభ్యర్థి లింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో వందల కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టామని గుర్తు చేశారు. నియోజకవర్గంలో అన్ని పనులు సంపూర్ణంగా పూర్తి చేశామన్నారు.నియోజకవర్గ పరిధిలోని చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఆయన వెల్లడించారు.

ఇవీ చూడండి.

నామినేషన్ దాఖలు చేసిన కడప అభ్యర్థులు

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
1300
NASHVILLE_ Country duo Maddie and Tae talk about switching labels, getting more mature on next album.
1600
LONDON_ Amber Bain aka The Japanese House chats about working with Bon Iver's producer and the 1975; and asking her ex-girlfriend to star in her video.
2330
LOS ANGELES_ Mandy Moore gets a star on the Hollywood Walk of Fame.  
HONG KONG_ amfAR Gala takes place in Hong Kong.
TBD
NEW YORK_ '13 Reasons Why' star Dylan Minnette and his band Wallows releases their first studio album
CELEBRITY EXTRA
LONDON_ Cast and crew of Tim Burton's reimagining of 'Dumbo' talk about the on-set swear jar.
NEW YORK_ Designers are making an effort to be more inclusive.
NASHVILLE_ Jodi Benson, voice of Ariel in 'The Little Mermaid,' talks about the emotional responses of fans.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
LOS ANGELES_'This is Us' actress Mandy Moore says she is 'governing my own choices' after troubled marriage with musician Ryan Adams
LOS ANGELES_ 'This is Us' show creator Dan Fogelman says upcoming season-three finale sets fans up for a 'restart and what is, essentially, the back half' of the series
LOS ANGELES_Openly gay stars of 'Star Trek: Discovery' react to US fast-food chain Chick-fil-a being banned from San Antonio airport for continuing legacy of anti-LBGTQ behavior
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.