ETV Bharat / state

వైద్యులకు అండగా.. సంస్కృతి స్వచ్ఛంద సంస్థ - సంస్కృతి స్వచ్ఛంద సంస్థ

జమ్మలమడుగులోని వైద్యుల కోసం 25 పీపీఈ కిట్లను సంస్కృతి స్వచ్ఛంద సంస్థ సమకూర్చింది. వాటిని రెవెన్యూ డివిజన్ ఆర్డీవోకు అందించారు.

kadapa district
పీపీఈ కిట్లు అందజేత
author img

By

Published : Jun 10, 2020, 6:58 AM IST

కడప జిల్లా జమ్మలమడుగులో సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి.. 25 పీపీఈ కిట్లను వైద్యుల కోసం సమకూర్చారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో నాగన్నకు ఈ కిట్లను అందించారు.

కరోనా నిర్మూలన కోసం పోరాడుతున్న వైద్యులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కిట్లను వెంటనే జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో అందజేస్తామని ఆర్డీవో చెప్పారు.

ఇదీ చదవండి:

అహోబిలం రోడ్డుపై దర్జాగా కూర్చున్న చిరుత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.