కడప జిల్లాలో ఎక్సైజ్ సహాయ కమిషనర్ ఆదేశాల మేరకు నాటుసారా, కల్తీ కల్లు స్థావరాలపై... ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా దాడులు చేశారు. పోరుమామిళ్ల మండలం ముసలిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాసులును అరెస్టు చేసి 200 లీటర్ల కల్తీకల్లు స్వాధీనం చేసుకున్నట్లు బద్వేల్ ఎక్సైజ్ సీఐ కేశవులు తెలిపారు.
ఇదీ చూడండి