వైఎస్ ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో తనిఖీలు చేసిన పోలీసులు.. సిబ్బందిని విచారించారు. పేలుడు పదార్థాల నిల్వ, విక్రయంపై పోలీసులు ఆరా తీశారు. కడప జిల్లా మామిళ్లపల్లి క్వారీలో ఈ నెల 8న పేలుడులో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. గని లీజుదారు, జిలెటిన్ స్టిక్స్ సరఫరాదారు ఇప్పటికే అరెస్టు అయ్యారు. క్వారీలో పేలుడు కేసులో ఈ నెల 11న ప్రతాప్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.
ఇదీ చదవండి: కింద కోర్టుకు వెళ్లాలని రఘురామకు.. హైకోర్టు సూచన