ETV Bharat / state

'పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి' - Citizenship Amendment Bill.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడప జిల్లా జమ్మలమడుగులో సోమవారం ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. భారతీయులను వేరుచేయెద్దుని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. పౌరుల హక్కులకు భంగం కలిగిస్తూ...కేవలం మత ప్రాతిపదికన ఈ చట్టం ఉందని ముస్లిం పెద్దలు ఆరోపించారు. దీనిని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Muslims have organized a peaceful rally in Kadapa district, Jammalamadu, against the Citizenship Amendment Bill.
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు కడప జిల్లా జమ్మలమడుగులో శాంతియుత ర్యాలీ
author img

By

Published : Dec 17, 2019, 8:33 AM IST

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు కడప జిల్లా జమ్మలమడుగులో శాంతియుత ర్యాలీ

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు కడప జిల్లా జమ్మలమడుగులో శాంతియుత ర్యాలీ

ఇవీ చదవండి...వైకాపా రివర్స్ పాలనపై నిరసన...తెదేపా నేతల రివర్స్​ నడక

Intro:slug:
AP_CDP_36_16_SHANTHI_RYALLY_AV_AP10039
contributor: arif, jmd
శాంతి ర్యాలీ
( ) ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ నమోదు ,పౌరసత్వ సవరణ బిల్లు ...వ్యతిరేకంగా ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించారు. సోమవారం కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు .స్థానిక పలగాడివీధి నుంచి తాడిపత్రి రోడ్డు మీదుగా పాత బస్టాండ్ చేరుకుని నిరసన తెలియజేశారు. భారతీయులను వేరు చేయవద్దు అని కార్డులను ప్రదర్శించారు. భారత పౌరుల హక్కులను భంగం కలిగిస్తూ కేవలం మత ప్రాతిపదికన ఇవి ఉన్నాయని ముస్లిం పెద్దలు ఆరోపించారు ..ఈ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు
బైట్: మగబూల్ భాష ,జమ్మలమడుగు


Body:AP_CDP_36_16_SHANTHI_RYALLY_AV_AP10039


Conclusion:AP_CDP_36_16_SHANTHI_RYALLY_AV_AP10039

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.