పురపాలక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఓటర్ల జాబితాను వార్డుల వారీగా మున్సిపల్ కమిషనర్ విడుదల చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులకు గాను లక్షా 33 వేల 252 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. వీరిలో పురుషులు 65,030 మంది, మహిళా ఓటర్లు 68,195 మంది, 27 మంది ఇతరులున్నట్లు కమిషనర్ రమణారెడ్డి ప్రకటించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో సరవరణలు ఉంటాయని పేర్కొన్నారు.
పురపాలక ఎన్నికల ప్రక్రియ షురూ...ప్రొద్దుటూరు ఓటర్ల జాబితా విడుదల - voter list
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పురపాలక ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని ఓటర్ల జాబితాను వార్డుల వారీగా విడుదల చేశారు.
పురపాలక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఓటర్ల జాబితాను వార్డుల వారీగా మున్సిపల్ కమిషనర్ విడుదల చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులకు గాను లక్షా 33 వేల 252 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. వీరిలో పురుషులు 65,030 మంది, మహిళా ఓటర్లు 68,195 మంది, 27 మంది ఇతరులున్నట్లు కమిషనర్ రమణారెడ్డి ప్రకటించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో సరవరణలు ఉంటాయని పేర్కొన్నారు.
యాంకర్:- మహిళల రక్షణకు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు శక్తి టీము ఎంతో తోడ్పడతాయని రాష్ట్ర డిజిపి ఆర్పీ ఠాకూర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన శక్తి టీంలను గురువారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణంలో వనం మనం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ గతంలో షీ టీం లు ఉండేవని వాటి స్థానంలో మహిళలకు అండగా నిలవడానికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చి శక్తి టీంలను తయారు చేశామన్నారు. ఏ క్షణంలో మహిళలకు ఎటువంటి ఆపద వచ్చినా శక్తి టీమ్ లు క్షణంలో చేరుకొని రక్షణ అందిస్తామన్నారు. సహాయం కొరకు టోల్ఫ్రీ నెంబర్ 100 సంప్రదించాలని కోరారు. అంతకుముందు డిజిపి ఠాకూర్ ను జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ చక్రధర బాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
బైట్:- ఆర్పీ ఠాకూర్, డిజిపి.
Body:1
Conclusion:1