అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ అవినాశ్‌రెడ్డి - inageration dovelopement in kadapa
కడప జిల్లా వేంపల్లి మండలం తలమడుగుపల్లిలో పలు అభివృద్ధి పనులను కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రారంభించారు. మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తోన్న గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. బీసీ కాలనీలోని శివాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ అవినాశ్‌రెడ్డి
By
Published : Feb 28, 2020, 11:25 PM IST
అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ అవినాశ్‌రెడ్డి