కడప జిల్లా బద్వేలులోని ఓ కాలనీలో... నిశ్శబ్ధంగా ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు... ఓ చోట కారు పార్కింగ్ చేసి ఉంది... వాటి పక్కనే మూడు కుక్కపిల్లలు ఒకదానితో ఒకటి ఆడుకుంటున్నాయి. ఇంతలో చెట్టుపై నుంచి రెండు కోతులు కిందకి వచ్చి వాటితో పాటు సరదాగా ఆడుకున్నాయి. వీటి చెలగాటాన్ని... కాలనీవాసులు బయటికి వచ్చి ఆసక్తిగా తిలకించారు.
ఇవీ చదవండి: