లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అండగా నిలిచారు. జిల్లాలోని వేంపల్లెలో దాదాపు 20 వేల నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి..