ETV Bharat / state

ప్రొద్దుటూరు కుర్రాడి ప్రతిభ... జేఈఈలో ఆల్ ఇండియా రెండో ర్యాంకు

author img

By

Published : Oct 5, 2020, 3:37 PM IST

జేఈఈ అడ్వాన్స్​డ్ ఫ‌లితాల్లో కడప జిల్లా ప్రొద్దుటూరు యువకుడు సత్తా చాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించి అందరి ప్రశంససలు అందుకుంటున్నాడు.

kadapa-district-proddutooru-native-bhuvan-got-all-india-second-rank-in-jee-advanced-results
సత్తా చాటిన ప్రొద్దుటూరు కుర్రాడు... ఆల్ ఇండియా రెండో ర్యాంకు కైవసం

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు బుడ్డాయ‌ప‌ల్లెకు చెందిన గంగుల భువ‌న్‌రెడ్డి... జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో ఆల్ ఇండియా రెండో ర్యాంకు సాధించాడు. భువన్ త‌ల్లిదండ్రులు, బంధ‌వులు ఆనందం వ్య‌క్తం చేశారు.

చ‌ర‌వాణి ద్వారా యువకుడిని కేంద్ర విద్యాశాఖ మంత్రి అభినందించారు. ఐఐటీ ముంబైలో సీటు సాధించటమే తన ల‌క్ష్యమన్న భువన్... త‌ల్లిందండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో ఈ విజయం సాధించగలిగానని చెప్పాడు.

ఇదీ చదవండి:

ఏపీలో ప్రజాప్రతినిధులపై 132 కేసులు పెండింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.