ETV Bharat / state

'బక్రీద్​ను..శాంతియుతంగా జరుపుకోవాలి'

ముస్లిం సోదరులు బక్రీద్ పండగను భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని జమ్మలమడుగు డీఎస్పీ కోరారు.

'శాంతియుతంగా బక్రీద్​ను జరుపుకోవాలి'
author img

By

Published : Aug 11, 2019, 9:09 PM IST

'శాంతియుతంగా బక్రీద్​ను జరుపుకోవాలి'
బక్రీద్​ పండగ నేపథ్యంలో జమ్మలమడుగు సబ్​ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ కోలార్ కృష్ణం శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులు పండగను భక్తిశ్రద్ధలతో.. శాంతియుతంగా జరుపుకోవాలని డీఎస్పీ కోరారు. రెండు ఈద్గాల్లో బక్రీద్ ఏర్పాట్లు చేశామని, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. బక్రీద్ పండగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకోవాలని.. సమావేశానికి హాజరైన ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి : డ్వాక్రా సంఘాలను బలోపేతమే లక్ష్యం

Intro:AP_GNT_27_11_YCP_DyCM_PC_ON_BABU_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

( ) ట్వీట్లతో వైకాపా ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి విమర్శించారు. 40 ఏళ్లలో చేయని అభివృద్ధిని 40 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ చేసి చూపిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని తాడేపల్లి లోని వైకాపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పుష్పశ్రీవాణి ఎద్దేవా చేశారు. శాసనసభలో ప్రజలకు ఉపయోగపడే బిల్లులో సైతం చర్చలు చేయకుండా వెళ్లి పోయారు అని చెప్పారు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తెదేపాకు 23 సీట్లు కూడా రావన్నారు.

Body:బైట్

Conclusion:పుష్ప శ్రీవాణి, ఉపముఖ్యమంత్రి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.