ETV Bharat / state

కమలాపురంలో జలశక్తి అభియాన్ కేంద్రం నోడల్ పర్యటన - jalashakthi abiyan nodal visiting in kamalapuram

కడప జిల్లా కమలాపురంలో జలశక్తి అభియాన్ కేంద్రం నోడల్ సిబ్బంది పర్యటించారు. పెద్ద చెప్పలి గ్రామపంచాయతీలో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన చెట్ల పెంపకాన్ని పరిశీలించారు. పెద్ద మెుత్తంలో సముదాయుక పెంపకాన్ని చేపట్టినందుకు రైతు రామసుబ్బమ్మను సిబ్బంది అభినందించారు.

కమలాపురంలో జలశక్తి అభియాన్ కేంద్రం నోడల్ పర్యటన
కమలాపురంలో జలశక్తి అభియాన్ కేంద్రం నోడల్ పర్యటన
author img

By

Published : Dec 20, 2019, 9:03 AM IST

.

కమలాపురంలో జలశక్తి అభియాన్ కేంద్రం నోడల్ పర్యటన

.

కమలాపురంలో జలశక్తి అభియాన్ కేంద్రం నోడల్ పర్యటన
Intro:AP_CDP_67_19_SURESH KUMARAR. I A S_AV_AP10188

CON:SUBBARAYUDU:ETV
CONTRIBUTER:,KAMALAPURAM
యాంకర్
జల శక్తి అభియాన్ కేంద్రం నోడల్ అధికారి శ్రీ ఎస్ సురేష్కుమార్ వైఎస్ కమలాపురం మండలం లోని పెద్ద గ్రామపంచాయతీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పరిశీలించి రైతు రామసుబ్బమ్మ తో మాట్లాడి మామిడి మొక్కలు బాగా పెంచుతుంది అందుకే ఆమెను ఉపాధి హామీ పథకం సిబ్బందిని అభినందించడం జరిగింది పెద్ద చెప్పాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెద్దఎత్తున చేపట్టిన అధిక సాంద్రత తో సముదాయిక మొక్కల పెంపకాన్ని నిశితంగా పరిశీలించి వివరాలు తెలుసుకుని ఆ నంబరు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కడప జిల్లాలో అధిక సాంద్రత మొక్కల పెంపకం ఉద్యమంలో చేపట్టిన జిల్లా కడప జిల్లా అని ప్రశ్నించిన సురేష్ కుమార్ ఐఏఎస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ పి డి మొగలి చండు సురేష్ విజయ కుమారి ఎంపీడీవో శివ ప్రసాద్ రెడ్డి శైలజా ఏపీవో పాల్గొన్నారు


Body:జల శక్తి అభియాన్


Conclusion:కడప జిల్లా కమలాపురం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.