ఇవీ చూడండి:
భర్తను రోకలిబండతో మోది హత్య చేసిన భార్య - badwelu latest
మద్యం తాగి వచ్చి తనపై, తన పిల్లలపై దాడికి దిగిన భర్తను రోకలిబండతో కొట్టి దారుణంగా హతమార్చింది ఓ భార్య. కడప జిల్లా బద్వేలులో జరిగిన ఘటన వివరాలివి.
బద్వేలులో దారుణం... రోకలి బండతో భర్తను హత్య చేసిన భార్య
కడప జిల్లా బద్వేలులో దారుణం జరిగింది. మద్యానికి బానిసై వేధిస్తోన్న భర్తను.. అతని భార్య కిరాతకంగా రోకలి బండతో దాడి చేసి హతమార్చింది. బద్వేల్లోని కొండారెడ్డి నగర్లో ఉంటున్న ఆంజనేయులు బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాగుడుకు అలవాటు పడిన ఆంజనేయులు... భార్య నాగలక్ష్మి, ఇద్దరు కుమారులను వేధించేవాడని సమాచారం. మద్యం సేవించి వచ్చి... భార్య పిల్లలపై కత్తితో దాడికి దిగగా... భరించలేని భార్య నాగలక్ష్మి రోకలి బండ తీసుకుని బలంగా కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అతన్ని స్థానికులు గమనించి 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా మారి... కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:
Intro:555
Body:888
Conclusion:కడప జిల్లా బద్వేలులో దారుణం చోటుచేసుకుంది మద్యం వ్యసనానికి బానిసై వేదిస్తున్న భర్తను భార్య కిరాతకంగా రోకలి బండతో దాడిచేసి మట్టు పెట్టారు. బద్వేల్ లోని కొండారెడ్డి నగర్లో ఉంటున్న ఆంజనేయులు బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మద్యం వ్యసనం నకు బానిసైన ఇతను రోజు భార్యా నాగలక్ష్మి ఇద్దరు కుమారులను వేధించేవారు ఈ క్రమంలో శనివారం రాత్రి పీకలదాకా మద్యం సేవించి వచ్చి భార్య పిల్లలు పై కత్తితో దాడికి దిగారు దీంతో సమీపంలోని రోకలిబండ తీసుకుని భార్య నాగలక్ష్మి భర్త తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి 108 వాహనంలో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా మారడంతో కడప రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.