ETV Bharat / state

హిందూపురం ఎంపీ గుర్రపు స్వారీ...

కడప జిల్లాకు వచ్చిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పులివెందలలో జరిగిన జగన్ పర్యటనలో ఎంపీ పాల్గొన్నారు. గుర్రపు స్వారీ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

గుర్రపు స్వారీ చేసి.. అందరినీ ఆకట్టుకున్న..హిందూపురం ఎంపీ
author img

By

Published : Sep 4, 2019, 10:36 AM IST

గుర్రపు స్వారీ చేసి.. అందరినీ ఆకట్టుకున్న..హిందూపురం ఎంపీ

కడప జిల్లా పులివెందులకు వచ్చిన అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గుర్రపు స్వారీ చేసి ఆకట్టుకున్నారు. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నడానికి వచ్చి ఈ ఫీట్‌ చేశారు. పక్కనే ఉన్న నల్లపరెడ్డి పల్లిలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లారు. అక్కడే ఉన్న గుర్రాన్ని చూసి స్వారీ చేయండ మొదలు పెట్టారు. నల్లపురెడ్డి పల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండ వారి పల్లి మలుపు వరకు స్వారీ చేశారు. ఈ స్వారీ దృశ్యాలను అక్కడే ఉన్న యువకులు చిత్రీకరించారు.

ఇదీ చదవండి:చిత్తూరులో ఈటీవీ-జబర్దస్​ బృందం..సందడి

Vladivostok (Russia), Sep 03 (ANI): Indian Ambassador to Russia D Bala Venkatesh Varma gave briefing about Prime Minister Narendra Modi's visit to Russia on September 04. He said, "Vladivostok (venue) is looking forward to the arrival of PM Narendra Modi tomorrow to attend the 5th Eastern Economic Forum as chief guest. Prime Minister will be addressing the forum on September 05. On September 04, he will meet Russian President Vladimir Putin on whose invitation he will be in Vladivostok to attend the 20th Annual Summit which will review our comprehensive partnership in all areas and set forth new pathways of cooperation for future. This will include not just traditional areas of economic development of defence, energy and nuclear space but also more importantly India's new engagement with Russian Far East."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.