ETV Bharat / state

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్​కు హనుమచ్ఛాస్త్రి పురస్కారం - yarlagadda lakshmi prasad

డాక్టర్ జానమద్ది హనమచ్ఛాస్త్రి జయంతి సందర్భంగా ఏటా ప్రదానం చేసే... స్మారక పురస్కారాలకు ఈసారి ముగ్గురు ఎంపికయ్యారు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్​కు పురస్కారం ప్రదానం చేయనున్నారు.

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్​కు హనుమచ్ఛాస్త్రి పురస్కారం
author img

By

Published : Aug 31, 2019, 11:27 PM IST

కడప పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, బ్రౌన్ స్మారక గ్రంథాలయ రూపశిల్పి జానమద్ది హనుమచ్ఛాస్త్రి స్మారకంగా... ఏటా ప్రదానం చేసే పురస్కారాలను ఈసారి ముగ్గురికి అందజేయనున్నారు. జానమద్ది సాహితీ పీఠం-2019 సాహితీ సేవా పురస్కారాలను సుప్రసిద్ధ తెలుగు, హిందీ రచయిత... రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్​కు ప్రదానం చేయనున్నారు. ఈయనతోపాటు ప్రముఖ సాహితీ విమర్శకులు, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డికీ ఇవ్వనున్నారు.

జానమద్ది సాహితీ పీఠం నుంచే గ్రంథాలయ సేవా పురస్కారాన్ని రాష్ట్ర గ్రంథాలయ కార్యదర్శి రావి శారదకు ప్రదానం చేయనున్నారు. అక్టోబరు 20న డాక్టర్ జానమద్ది హనమచ్ఛాస్త్రి 95వ జయంతి సందర్భంగా కడపలో జరిగే సభలో ముగ్గురికి పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. గత ఏడేళ్లుగా సాహిత్యం, గ్రంథాలయంలో విశేష సేవలందించిన వారికి సాహితీ పీఠం ఈ అవార్డులు ప్రదానం చేస్తోందని పీఠం మేనేజింగ్ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్ తెలిపారు.

ఇదీ చదవండీ...'రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సరైనవే'

Intro:రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ శనివారం పెనుకొండ , హిందూపురం నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు పర్యటనలో భాగంగా మంత్రి పరిగి మండలం కొడిగెనహళ్లి లో బ్రాహ్మణ సంక్షేమ సంఘం ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాల సంక్షేమానికి పలు పథకాలను ప్రవేశ పడుతోందన్నారు పరిశ్రమల్లో 70శాతం మేరా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చట్టం తీసుకు వచ్చారని పేర్కొన్నారు వచ్చే నెలాఖరు లోపు పరిగి చెరువుకు నీరు అందిస్తామన్నారు అనంతరం మంత్రి లేపాక్షిలో మండలం సిరివరం లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ను ను మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్ ఎమ్మెల్సీ ఇక్బాల్ ఇక్బాల్ అహ్మద్ ప పాల్గొన్నారు

Body:minister

Conclusion:shankar
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.