ETV Bharat / state

కడప జిల్లాలో ఉచిత క్యాన్సర్ శిబిరానికి విశేష స్పందన

కడప జిల్లా ప్రొద్దుటూరులోని రాయల్ కౌంటీ రిసార్టులో మహిళల బ్రెస్ట్​ క్యాన్సర్​కు సంబంధించి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది.

free cancer screening camp conducted in prodhuturu, kadapa district
కడప జిల్లాలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి హాజరైన ప్రజలు
author img

By

Published : Dec 15, 2019, 6:45 PM IST

కడప జిల్లాలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి విశేష స్పందన

కడప జిల్లా ప్రొద్దుటూరులోని రాయల్ కౌంటీ రిసార్టులో మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్​కు సంబంధించి.. ఉచిత స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. విమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా... ఈ సంవత్సరం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు. హైదరాబాద్​లోని సోమాజిగూడకు చెందిన వైద్యుడు శ్రీకాంత్ క్యాన్సర్ నిర్ధరణ పరీక్షలు చేశారు. శిబిరానికి వచ్చిన 120 మందికి పైగా రోగులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. 9 నుంచి 15 ఏళ్ల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్​కు సంబంధించి వ్యాక్సిన్​ని ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా కాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారపు అలవాట్లను వైద్యుడు శ్రీకాంత్ రోగులకు వివరించారు. విమల పౌండేషన్ ఆధ్వర్యంలో చాలామందికి ఆర్థిక సహాయం అందించారని.. వైద్య ఖర్చులకు కూడా వారే భరిస్తున్నారని క్యాన్సర్ బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండీ:

విద్యుత్​ తీగ తగిలి రైతు.. రెండు ఎద్దులు మృతి

Intro:ap_cdp_41_14_free_screening_cump_avb_ap10041
place: proddatur
reporter: madhusudhan

కడప జిల్లా ప్రొద్దుటూరులోని రాయల్ కౌంటీ రిసార్టులో మహిళలకు బ్రేస్ట్ క్యాన్సర్ ఉచిత స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు విమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరానికి విశేష స్పందన లభించింది ప్రతి ఏటా నిర్వహించే శిబిరాన్ని ఈ సంవత్సరం పొద్దుటూరులో ఏర్పాటు చేశారు హైదరాబాదులోని సోమాజి గూడ కు చెందిన వైద్యుడు శ్రీకాంత్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు శిబిరానికి వచ్చిన 120 మందికి పైగా రోగులకు సలహాలు సూచనలు ఇచ్చారు. 9 నుంచి 15 ఏళ్ల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ కు సంబంధించి వ్యాక్సిన్ ఉచితంగా అందించారు ఈ సందర్భంగా కాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారపు అలవాట్లను వైద్యుడు శ్రీకాంత్ రోగులకు వివరించారు గతంలో విమల పౌండేషన్ ఆధ్వర్యంలో చాలామందికి ఆర్థిక సహాయం అందించారు వైద్య ఖర్చులకు అది తమకు ఎంతో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వైద్యుడు శ్రీకాంత్కు కృతజ్ఞతలు తెలిపారు.

బైట్ : శ్రీకాంత్ వైద్యుడు
బైట్2: సుధీకర్ ,పులివెందుల
బైట్3: మెహమూద్ ప్రొద్దుటూరు

Body:ఆ

Conclusion:ఆ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.