ETV Bharat / state

'దోచుకునే ధోరణి తప్ప...ప్రజలకు సేవ చేసే ఉద్దేశం లేదు' - there is no intention of serving the public

వైకాపా ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భాజపా నేత రావెల కిశోర్​బాబు విమర్శించారు. రాష్ట్రంలో పాలన అధ్వాన్నంగా ఉందని దోచుకునే ధోరణి తప్ప ప్రజా సేవ చేయాలనే తపన ఎక్కడా కనిపించటంలేదని మండిపడ్డారు.

భాజపా నేత రావెల కిషోర్ బాబు
author img

By

Published : Sep 30, 2019, 11:35 PM IST

భాజపా నేత రావెల కిషోర్ బాబు

రాష్ట్రంలో వైకాపా పాలన అధ్వాన్నంగా ఉందని భాజపా నేత రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. రెండు పార్టీలది దోచుకునే ధోరణే తప్ప ప్రజలకు సేవ చేసే ఉద్దేశ్యం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందన్నారు. ఏ వర్గం వారు సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. ఇసుక విధానంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపట్ల చాలామంది రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రత్యమ్నాయ పార్టీగా భాజపా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ విధానాలు నచ్చటంతోనే చాలామంది సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు.

ఇదీచదవండి

కోడెల విగ్రహ ఏర్పాటుకు అనుమతివ్వకపోవడం దుర్మార్గం: కళా

Intro:AP_VJA_34_30_DATTAPEETAM_NAVARATHRI_PUJALU_737_AP10051

విజయవాడ పటమట లోని అవధూత దత్త పీఠం లో శ్రీ మరకత రాజరాజేశ్వరీ దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి గా అలంకరించారు. ముద్గఅన్నంతో అన్నఅర్చన, పుష్పాలతో విశేషార్చనలు చేశారు. సూర్య యంత్ర స్థాపన చేసి సూర్యనమస్కారాలు చేయించి అరుణ హోమం నిర్వహించారు. గిరిజ సమేత గంగాధరేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు.

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648

Body:దత్త పీఠం లో నవరాత్రి పూజలు

Conclusion:దత్త పీఠం లో నవరాత్రి పూజలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.