'మత సామరస్యాన్ని కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలి' - దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ ముఖాముఖి తాజా వార్తలు
దేవాలయాల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కడప జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ అన్నారు. పలు ఆలయాల్లో వరుస చోరీలు, విగ్రహాలు, హుండీలు ఎత్తుకెళ్తున్న ఘటనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మత సామరస్య కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయాలపై దాడులు జరగకుండా అన్ని మతాల వారు మత సామరస్యాన్ని కాపాడే విధంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్న అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీతో మా ప్రతినిధి ముఖాముఖి..
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీతో మా ప్రతినిధి ముఖాముఖి
By
Published : Jan 13, 2021, 5:59 PM IST
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీతో మా ప్రతినిధి ముఖాముఖి