కడప జిల్లా కమలాపురం టౌన్‌లోని అంధులు, నిరుపేదలకు టీడీపీ నాయకుడు కాసిబాట్ల సాయినాధ్ శర్మ కుమారుడు మణికంఠశర్మ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు, అభాగ్యులకు తనవంతు సహాయంగా కూరగాయలు పంపిణీ చేశారు. వీరే కాకుండా మా దృష్టికి రానివారేవారున్న చెబితే సహాయం చేస్తామని మణికంఠశర్మ అన్నారు. అంతేగాక కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న సలహాలు పాటించాలని భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇది చదవండి మత్తు కోసం శానిటైజర్ తాగిన తల్లి కొడుకు