ఈనాడు ఎఫెక్ట్: సంక్షేమ వసతి గృహంలో దుప్పట్లు పంపిణీ - కడప సంక్షేమ వసతి గృహంలో దుప్పట్ల పంపిణీ వార్తలు
కడప జిల్లా రాయచోటి బాలుర సంక్షేమ వసతి గృహంలో ఆర్య వైశ్య సంఘం సభ్యులు విద్యార్థులకు దుప్పట్లు పంచిపెట్టారు. డిసెంబర్ 6వ తేదీ ఈనాడులో వచ్చిన కథనానికి వీరు స్పందించారు. తమిళనాడు నుంచి నాణ్యమైన దుప్పట్లు తెప్పించి 50 మంది విద్యార్థులకు అందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బిశెట్టి సురేష్ తెలిపారు.
ఈనాడు ఎఫెక్ట్: సంక్షేమ వసతి గృహంలో దుప్పట్ల పంపిణీ
.
ఈనాడు ఎఫెక్ట్: సంక్షేమ వసతి గృహంలో దుప్పట్ల పంపిణీ
.
Intro:కడప జిల్లా రాయచోటి బాలుర సంక్షేమ వసతి గృహంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు పెన్నుల పంపిణీ జరిగింది డిసెంబర్ ఆరో తేదీన ఈనాడులో వచ్చిన కథనానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బిశెట్టి సురేష్ కుమార్ స్పందించారు తమిళనాడు నుంచి నాణ్యమైన దుప్పట్లు తెప్పించి 50 మంది విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో లో లో రాయచోటి పురపాలక కమిషనర్ మల్లికార్జున ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకొని ప్రభుత్వం కల్పించిన వసతులతో చక్కగా చదువుకోవాలంటే అన్నారు వసతి గృహంలో ఉన్న సమస్యలను ఈనాడు ఈ టీవీ ద్వారా తెలుసుకొని తనవంతు సాయంగా దుప్పట్ల పంపిణీ చేస్తున్నట్లు పబ్లిసిటీ సురేష్ తెలిపారు ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలని ఆయన పేర్కొన్నారు పేద విద్యార్థుల అవసరాలు తీర్చిన దాతలకు ఈనాడు కు రుణపడి ఉంటామని వసతి గృహం సంక్షేమ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు
Body:బైట్స్
పబ్బిశెట్టి సురేష్ కుమార్ మల్లికార్జున పురపాలక కమిషనర్ రాయచోటి