ETV Bharat / state

'104 ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి' - 104 employyes assosiation

రాష్ట్రంలో పనిచేస్తున్న 104 ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని 104 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు కడప జిల్లా రాయచోటిలో నిరసన చేపట్టారు.

kadapa district
104 ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
author img

By

Published : Jul 3, 2020, 11:20 AM IST

కడప జిల్లా రాయచోటిలో 104 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సీఎం జగన్​ పాదయాత్ర సమయంలో ఉన్న ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.28,000 ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 వాహనాలు ప్రారంభించినప్పటికీ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.

ఇదీ చదవండి..

కరోనా నివేదిక రాకముందే బ్యాంక్ ఉద్యోగి మృతి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.