కడప జిల్లా లంకమల అభయారణ్యంలో బద్వేల్ గ్రామీణ పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ చేపట్టారు. ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్ పెరిగిన నేపథ్యంలో లంకమలలో స్మగ్లర్ల కదలికలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వర్షాన్ని సైతం లెక్కచేయక లంకమల అభయారణ్యంలో జల్లెడ పట్టారు. వాగులు వాంకలు దాటి దాడులు నిర్వహించారు. అయితే స్మగ్లర్లు ఎవరూ దొరకకపోవడంతో నిరుత్సాహంగా వెనుతిరిగారు.
లంకమల అభయారణ్యంలో పోలీసుల కూంబింగ్..ఎర్రచందనం స్మగ్లర్ల పరారీ - kadapa district newsupdates
లంకమల అభయారణ్యంలో బద్వేలు పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ నిర్వహించారు. పోలీసుల రాకను గుర్తించిన స్మగ్లర్లు పరారయ్యారు.
బద్వేల్లో పోలీసుల కూంబింగ్...స్మగ్లర్ల పరార్