ETV Bharat / state

జమ్మలమడుగులో భయంభయం..! - జమ్మలమడుగులో కరోనా కేసుల వివరాలు

కడప జిల్లాలో ఇంతవరకు గ్రీన్​ జోన్​లో ఉన్న జమ్మలమడుగులో కరోనా కేసులు నమోదు కావడం జనం ఆందోళన చెందుతున్నారు. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్​కు వెళ్లి వచ్చిన వారికి కరోనా పాజిటివ్​ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

corona positive case recorded in green zone
జమ్మలమడుగులో కరోనా కేసు నమోదు
author img

By

Published : May 15, 2020, 4:22 PM IST

ఇంతవరకు గ్రీన్​ జోన్​లో ఉన్న జమ్మలమడుగులో కరోనా కేసు నమోదు కావడం అధికారులు అప్రమత్తమయ్యారు. గండికోట గ్రామానికి చెందిన ఆరుగురు నిమ్మకాయల వ్యాపారస్తులు. ఇటీవలే తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చారు. ఈ నెల 10వ తేదీన కోయంబేడు నుంచి జమ్మలమడుగు ప్రాంతానికి ఆ ఆరుగురు తిరిగివచ్చారు. పోలీసులకు సమాచారం అందడంతో ఈనెల 12వ తేదీన ఆ ఆరుగురిని వైద్యపరీక్షల నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి పంపించారు. శుక్రవారం... ఆ ఆరుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్​ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కలిసి తిరిగిన వారిలో ఇప్పటికీ 30 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మిగతావారి సమాచారం సేకరిస్తున్నట్లు వివరించారు.

ఇవీ చూడండి...

విద్యుత్​ బిల్లుల పెంపునకు నిరసనగా మూడు గంటల దీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.