కడప జిల్లా బద్వేల్లో ఇద్దరు వ్యక్తులను వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. వీరిలో పట్టణంలోని నూర్ భాషా కాలనీకి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బద్వేల్ పట్టణంలో కరోనా కలకలం - కడప జిల్లాలో కరోనా కలవరం
కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. దిల్లీలో జరిగిన మతపరమైన సమావేశానికి వెళ్లిన ఇద్దర్ని వైద్యాధికారులు పరీక్షల నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
బద్వేల్ లో కరోనా కలకలం
కడప జిల్లా బద్వేల్లో ఇద్దరు వ్యక్తులను వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. వీరిలో పట్టణంలోని నూర్ భాషా కాలనీకి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో 87 కరోనా పాజిటివ్ కేసులు