ETV Bharat / state

మైదుకూరులో పెరుగుతున్న కరోనా కేసులు... అప్రమత్తంగా అధికారులు - మైదకూరు తాజా వార్తలు

మైదుకూరులో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. దుకాణాలన్నీ మూసివేసి... కంటైన్మెంట్​ జోన్లలో ఆంక్షలను కఠినతరం చేశారు. ప్రజలు కొవిడ్​ నిబంధనలు పాటించాలన్నారు.

corona cases are increasing in mydakuru constituency and officers gets alerted
పెరుగుతున్న కరోనా కేసులు
author img

By

Published : Jul 11, 2020, 3:13 PM IST

కడప జిల్లా మైదుకూరులో కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతన్నాయి. ఇప్పటి వరకు స్థానిక పోలీస్​ సబ్​ డివిజన్​ పరిధిలో 131 కేసులు నమోదు కాగా... పురపాలకలో 35 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

కరోనా కేసులు ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా చేసి ఆంక్షలను కఠినతరం చేశారు. కొవిడ్​ నిబంధనలు పాటించకుండా ప్రజలు బయటకు రావడం వల్లే కేసులు పెరుగుతున్నాయని డీఎస్పీ విజయ్​కుమార్​ తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి:

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఐదుగురికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.