ETV Bharat / state

'ఏపీకి హోదా లేదన్నారు.. పుదుచ్చేరికి ఎలా ఇస్తారు?' - కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి

కేంద్ర ప్రభుత్వంపై ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి హోదా ఇవ్వడం కుదరదని చెప్పిన కేంద్ర మంత్రులు... పుదుచ్చేరికి ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

special status to andhra pradesh
apcc
author img

By

Published : Apr 3, 2021, 10:27 AM IST

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్​ను మోసం చేస్తోందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసీరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో మాట్లాడిన ఆయన.. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని కేంద్ర మంత్రులు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

ఇప్పుడు మాత్రం పుదుచ్చేరికి హోదా ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రకటనకు నిరసనగా.. రాష్ట్ర భాజపా నాయకులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో ఆ పార్టీకి జనసేన మద్దతు ఉపసంహరించుకోవాలని పవన్​ కల్యాణ్​ను కోరారు.

ఇదీ చదవండి:

సభాపతి చూస్తుండగానే వైకాపా శ్రేణుల ఘర్షణ.. వెళ్లిపోయిన స్పీకర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.