రేపు జమ్మలమడుగులో సీఎం బహిరంగ సభ
రేపు జమ్మలమడుగులో సీఎం బహిరంగ సభ - jammala madugu
రేపు కడప జిల్లా జమ్మలమడుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు సభ ఉంటుందని రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు.
![రేపు జమ్మలమడుగులో సీఎం బహిరంగ సభ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2856478-106-908ab4a8-e95d-47c1-bbe2-cb42ac638e6a.jpg?imwidth=3840)
రేపు జమ్మలమడుగులో సీఎం బహిరంగ సభ
రేపు జమ్మలమడుగులో సీఎం బహిరంగ సభ
sample description