ETV Bharat / state

గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం జగన్

కడప జిల్లాలో పర్యటిస్తోన్న సీఎం జగన్...ఇడుపులపాయలో వైఎస్​ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పార్థనలు చేశారు. అనంతరం గండి వీరాంజనేయస్వామిని దర్శించుకొని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం జగన్
author img

By

Published : Jul 8, 2019, 9:52 AM IST

Updated : Jul 8, 2019, 1:05 PM IST

గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం జగన్

సొంత జిల్లా కడపలో సీఎం జగన్ పర్యటిస్తోన్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రమం నుంచి కుటుంబ సమేతంగా కడప చేరుకున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు వచ్చారు. ఇడుపులపాయలోని వైఎస్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులతో కలిసి తన తండ్రికి వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జనదినోత్సవాన్ని నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన కొనసాగుతుంది. కుటుంబసభ్యులతో కలిసి సీఎం జగన్ ఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అనంతరం సమీపంలోని గండి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్ఛారణలతో పండితులు సీఎంకు స్వాగతం పలికారు. వేదాశీర్వచనం చేసి సీఎంకు తీర్థప్రసాదాలు అందజేశారు. గండి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులు జగన్ శంకుస్థాపన చేశారు. అరటి పరిశోధన కేంద్రానికి సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ నివాళి

ఇదీ చదవండి : సొంత జిల్లా కడపలో పర్యటిస్తోన్న సీఎం జగన్

Intro:వైభవంగా శ్రీ వేంకటేశ్వర కళ్యాణ మహోత్సవం. శ్రీకాకుళం జిల్లా రాజాం లోశ్రీ వెంకటేశ్వర కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు .రాజాం లోని శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపం ఆవరణంలో పురోహితులు రామ్ కుమార చార్యులు ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు . స్వామివారికి కి సుప్రభాత సేవ వసంతోత్సవం, ఏకాంత సేవ, సహస్ర దీపాలంకరణ ,సహస్రనామార్చన సేవ కార్యక్రమాలను ఘనంగా చేపట్టారు. శ్రీ వేంకటేశ్వర కళ్యాణ మహోత్సవం వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలను విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ రాజాం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు

Body:ఘనంగా శ్రీ వేంకటేశ్వర కళ్యాణ మహోత్సవ వేడుకలు

Conclusion:అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం
Last Updated : Jul 8, 2019, 1:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.